Bike, Cars : జీఎస్టీ స్లాబులు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం కార్లు, ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈ నెల 22 నుంచి జీఎస్టీ కొత్త స్లాబులు అమలు తరుణంలో వాహనాలను కొనాలనుకునే వారు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నారు. వీటిపై 28 శాతం ఉన్న జీఎస్టీని 18 శాతానికి తగ్గించడంతో ఆ మేరకు ధరలు తగ్గనున్నాయి. ద్విచక్ర వాహనంపై రూ.8 వేల నుంచి రూ.20 వేల వరకు తగ్గే అవకాశం ఉంది. అదే కార్ల ధరల్లో రూ.60 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు ధర తగ్గనుంది.

Big relief for vehicle buyers!
With the GST reduction from 28% to 18%, the prices of cars and two-wheelers are set to fall.

👉 Two-wheelers: ₹8,000 – ₹20,000 cheaper
👉 Cars: ₹60,000 – ₹1.5 lakh cheaper

No wonder many buyers are waiting until the new GST slabs take effect from 22nd of this month!

Stay tuned for more updates on auto industry news and GST reforms.

#GST # NextGenGSTReforms #CarPrices #BikePrices #GSTSlabs #VehiclePriceDown #GSTIndia #TwoWheelers #OneindiaTelugu #oneindia #OIUpdates

~PR.358~CA.240~ED.232~HT.286~